ఎన్టీఆర్ లో భయం– బాధ?
టాలీవుడ్ యంగ్ టైగర్ హీరో ఎన్టీఆర్. బాద్షా సినిమా విజయం సాధించటంతో ఆనందంగా
ఉన్నారు. అయితే ఒక పక్క భయంగాను, బాధగాను ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు
అంటున్నాయి. దమ్ము సినిమాతో నిరాశ చెందిన ఎన్టీఆర్ కు బాద్షా సినిమాతో
హ్యాపిగా ఉన్నారు. అయితే ఇటీవల ఫోస్టర్ యుద్దం జరుగుతున్న విషయం
తెలిసిందే. అయితే ఈవిషయంలో బాబాయ్ వార్నింగ్ ఇవ్వటం, ఎన్టీఆర్ తండ్రి
హరిక్రిష్ణ.. బాలయ్యకు కౌంటర్ వేయటం అన్ని జరిగాయి. బాద్షా సినిమా విజయం
ఆనందంలో ఉన్న ఎన్టీఆర్ కు కొంచెం బాధకలిగింది. తన సీతయ్య మీడియా ముందు
బాబాయ్ కు కౌంటర్ ఇవ్వటంతో కుటుంబ పరిస్థితి నడిరోడ్డుపైకి వచ్చే సూచనలు
ఎక్కువుగా కనిపించాయి. దీంతో భయపడిపోయినఎన్టీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు
తెలుస్తోంది. రోడేక్కిన సింహా, సీతయ్యలను కట్టడి చెయ్యాలంటే ఒక్కటే
మార్గం. నేను నోరు విప్పితే అన్ని సమస్యలు తొలగిపోతయాని భావించిన ఎన్టీఆర్
తన సన్నిహితులతో సుదీర్ఘ చర్చలు జరిపి మీడియా ముందుకు వచ్చినట్లు
తెలుస్తోంది.
ఈ
విషయం వెనక కొడాలి నానీ హస్తం ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాద్ షా
రూపంలో నాకు పెద్ద విజయం లభించింది. ఆ ఆనందంలో ఉన్నప్పుడు నన్ను
వివాదాంలోకి లాగి ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు. నన్ను కన్న నా
తల్లిదండ్రులకు సేవలు చేసుకోంటూ , తాతగారిని సర్మించుకోంటూ గడిపేస్తా. నా
శరీరంలో ఉన్నది ఆయన రక్తమే. నేను తాతగారు పెట్టిన పార్టీలోనే ఉంటాను. నేను
ఏ పార్టీకి మద్దతు ఇవ్వాను. అంటూ మీడియా ముందు చెప్పాడు. అయితే ఎన్టీఆర్
చెప్పి స్ర్కిప్ట్ వెనుక ఒక దర్శకుడు హస్తం ఉన్నట్లు టాలీవుడ్ ప్రజలు
అంటున్నారు. కొడాలి నాని నిర్మాతగా.. జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందు
దర్శకుడు రాసిన స్ర్కిప్ట్ చదవి వెళ్లిపోవటం జరిగిందని ఫిలింనగర్ వాసులు
గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఫోటో గురించి, ప్లేక్సి కట్టిన
అభిమానులపైగానీ ఎన్టీఆర్ మండిపడలేదు. కానీ ఒకరకంగా ఎన్టీఆర్ వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినట్లుగా ఉందని సీనియర్ రాజకీయ నాయకులు
అంటున్నారు. ఏమైన జూనియర్ ఎన్టీఆర్ తెలివిగా ముందుకు వెళ్తుతున్నట్లు
తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇచ్చిన వివరణతో ఇటు బాబాయ్ అటు చంద్రబాబు కొంచెం
గాలి పిల్చుకున్నారు. కానీ బాబాయ్ సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్లేక్సీ పై
ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
No comments:
Post a Comment