Cricket Players Romance On Kamasutra
అన్నీ ఆ ఒక్క బ్యాట్స్ మెనే చూసుకోవాలి. అతను ఎన్ని సిక్స్ లైన, ఎన్ని ఫోర్లులైన, ఆడుకోవచ్చు, అతన్ని అవుట్ చెయ్యటానికి ఎవరు ఉండారు. అతను బౌల్ట్ అయితేనే గేమ్ అయిపోతుంది. ఇప్పడు ఐపీఎల్-ఆరులో జరుగుతున్న కామసూత్ర, మ్యాచ్ ముందు అమ్మాయిలు కావాలి, మ్యాచ్ అయిపోయిన తరువాత అమ్మాయిలు కావాలి? ఇలా ఐపీఎల్-ఆరు, సిక్స్ కండోమ్స్, ముగ్గురు అమ్మాయిలగా సాఫీగా సాగిపోతుంది. అయితే ఈ కామసూత్రం లో చిక్కుకున్నారు కేరళ యువకుడు శ్రీశాంత్. మైదనంలో చలరేగిపోయే శ్రీశాంత్ అమ్మాయిలోతో కూడా రెచ్చిపోతాడని పోలీసు వర్గాలు అంటున్నాయి.
మూడు అక్షరాలు (క్రికెట్) ఆరు వికెట్లు, ఆరు బంతులు, ఒక ఓవర్, ఒక ఎంఫైర్, ఇద్దరు బ్యాట్స్ మెన్, ఒక బౌలర్, పది మంది గ్రౌండ్ లో ఎదురుచూపులు., బయట అభిమానుల సందడి , సిక్స్ లు, ఫోర్లు, చీర్ గాళ్ల్స్ చిందులు ఇది నిన్నటి వరకు మాత్రమే. నేటి నుంచి వీటి అర్థం మారిపోయింది. ఆరు బంతులు, అరవై లక్షలు, ఒక ఎంఫైర్, ఒక బూకీ, మూడు అక్షరాలు , ముగ్గురు అబ్బాయిలు, ఆరు వికెట్లు, ఆరుగురు అందమైన అమ్మాయిలు, క్రికెట్ గ్రౌండ్, ఒక హోటల్ రూమ్, ఇక్కడ సింగిల్ బ్యాట్స్ మెన్, ఇక్కడ ఫీల్డర్స్ ఎవరు ఉండారు.
అన్నీ ఆ ఒక్క బ్యాట్స్ మెనే చూసుకోవాలి. అతను ఎన్ని సిక్స్ లైన, ఎన్ని ఫోర్లులైన, ఆడుకోవచ్చు, అతన్ని అవుట్ చెయ్యటానికి ఎవరు ఉండారు. అతను బౌల్ట్ అయితేనే గేమ్ అయిపోతుంది. ఇప్పడు ఐపీఎల్-ఆరులో జరుగుతున్న కామసూత్ర, మ్యాచ్ ముందు అమ్మాయిలు కావాలి, మ్యాచ్ అయిపోయిన తరువాత అమ్మాయిలు కావాలి? ఇలా ఐపీఎల్-ఆరు, సిక్స్ కండోమ్స్, ముగ్గురు అమ్మాయిలగా సాఫీగా సాగిపోతుంది. అయితే ఈ కామసూత్రం లో చిక్కుకున్నారు కేరళ యువకుడు శ్రీశాంత్. మైదనంలో చలరేగిపోయే శ్రీశాంత్ అమ్మాయిలోతో కూడా రెచ్చిపోతాడని పోలీసు వర్గాలు అంటున్నాయి.
పోలీసులు అడ్డంగా దొరికిపోయిన శ్రీశాంత్ చేసే చీకటి రొమాన్స్ లో ఒక తెలుగు నిర్మాత హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. శ్రీశాంత్ ఉన్న పిచ్చి ఈ నిర్మాత క్యాష్ చేసుకోవటానికి, కొత్తగా తెరపై కనిపించాలని ఆశతో మోడల్ రంగంలోకి దిగిన అమ్మాయిలను , శ్రీశాంత్ వద్దకు పంపించినట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి. శ్రీశాంత్ ల్యాప్ టాప్ నిండా మోడల్ రంగానికి చెందిన అందమైన అమ్మాయిల ఫోటోలు, వారితో చేసిన రొమాన్స్ వీడియో క్లిపింగ్స్ ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ తెలుగు నిర్మాత ఐపీఎల్-6 లో ఆడే ఆటగాళ్లకు కండోమ్ దగ్గర నుండి కాస్టీలీ అమ్మాయిల వరకు సప్లయ్ చేసినట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి.
క్రికెట్ లో జరిగిన కామసూత్రం పై పరిశోధన చెయ్యటానికి స్పెషల్ క్రైం బ్రాంచ్ పోలీసులు రంగలోకి దిగినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. హీరోల స్థాయికి ఎదిగి ఒక్కసారిగా.. జీరోలుగా మారిపోయిన క్రికెటర్ల రంకు, బొంకు ఎటువైపు వెలుతుందో చూడాలి. ఇదంతా రూపాయికి ఒకవైపు మాత్రమే. కానీ రెండోవైపు. వీరిని సమర్ధించే సాధువులు, అభిమానులు, రసికులు, ఉన్నారు. సంపాదన కోసం ఆశపడటంలో తప్పులేదని సాధువులు అంటున్నారు.
ఇది కేవలం ఎవరో కావాలని వారిని ఇరికించారు. వారు చాలా మంచి వారు. వారు ఎలాంటి తప్పు చెయ్యలేదని అభిమానులు, తమ అభిమానాన్ని నిరసన రూపంలో ర్యాలీలు చేసి నిరూపించుకుంటున్నారు. ఇక రసికులు, వీరు మాత్రం ఈ వయస్సులో కాకపోతే.. 60లో అమ్మాయిలోతో ఎంజాయ్ చేస్తామా? గ్రౌండ్ లో ఆట ఆడి అలసి, సోలసి పోయి, అమ్మాయిలతో కలిసి సేదతీరటం అసలు తప్పులేదని రసికులు బల్లగుద్ది మరి చెబుతున్నారు.
పోలీసులకు వీరి మాటలు, నమ్మకాలు, అవసరం లేదు. పోలీసులకు దోషిగా దొరికితే.. నిర్దోషిగా నిరూపించుకోవాల్సి బాధ్యత ఉందని అందరు తెలుసుకోవాలని పోలీసు వర్గాలు అంటున్నాయి. తెలుగు నిర్మాత వద్ద ఉన్న నిజాలను కక్కించే పనిలో పోలీసులు బీజీగా ఉన్నట్లు సమాచారం.

No comments:
Post a Comment