Friday, 14 March 2014

Raja Rani Telugu Movie Review



  • చిత్రం
    రాజా - రాణి
  • బ్యానర్
    ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌
  • దర్శకుడు
    ఎ.ఆర్‌. మురుగదాస్‌
  • నిర్మాత
    ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఎఆర్ మురుగ దాస్ ప్రొడక్షన్స్, దినెక్ట్స్ జగ్ ఫిలిమ్
  • సంగీతం
    జి. వి. ప్రకాష్‌కుమార్‌
  • ఛాయాగ్రహణం
    జార్జి సి. విలియమ్స్
  • ఎడిటర్
    ఎల్. రూబెన్
  • విడుదల తేది
    14 Mar 2014
  • నటినటులు
    నయనతార, నదియా, ఆర్య, జై, సత్యరాజ్, సంతానం
    Rating : 3*** Stars
Cinema Story
హాలీవుడ్‌ చిత్రాల ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ట్వటియత్‌ సెంచరీ ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ నిర్మాణంలో గజిని, ఠాగూర్‌ వంటి సంచలన విజయాల చిత్రదర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ సమర్పణలో గతంలో జర్నీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన కాంభినేషన్‌లో వస్తున్న మరో సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం ' రాజా రాణి' గత ఆగష్టులో తమిళనాడులో విడుదలై సంచలన విజయం సాధిస్తూ.. దాదాపు 37 కోట్లు వసూలు చేయడం విశేషం. ఆ సెన్సేషనల్‌ సూపర్‌హిట్‌ చిత్రాన్ని త్వరలో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

cinima-reviews రాజా - రాణి

చిత్ర సమర్పకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ మాట్లాడుతూ.. ప్రియురాలిని కోల్పోయిన హీరో, ప్రియుడిని కోల్పోయిన హీరోయిన్‌ వీరిద్దరికీ అనుకోని పరిస్థితిలో పెళ్ళి జరుగుతుంది. వారి ప్రేమలని మరిచిపోలేని వారిద్దరిమధ్య దాంపత్యజీవితం ఎలాసాగింది. అనే అంశాన్ని కలర్‌ఫుల్‌గా యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనరగా ఈ చిత్రాన్ని దర్శకుడు అట్లీకుమార్‌ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆశక్తితో తెరకెక్కించడం జరిగింది.

అన్యోన్యతను కోల్పోయిన భార్యభర్తల మధ్యసాగే సెంటిమెంట్‌ బాగా వర్కౌట్‌ అయింది. ప్రతి ప్రేక్షకుడినీ ఆలోచింపజేసేలా సన్నివేశాలు సాగుతాయి. ఇది యూత్‌ని ఫ్యామిలీస్‌ని పూర్తిగా ఆకట్టుకుంటుంది. రొటీన్‌గా వస్తున్న చిత్రాలకు చాలా భిన్నంగా ఈ రాజా రాణి చిత్రం వుంటుంది. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని కూడా తప్పకుండా మెప్పిస్తుంది.

నయనతార, నజ్రియా, ఆర్య, జై, సత్యరాజ్‌, సంతానం ఇలా మంచి కలర్‌ఫుల్‌ కాంభినేషన్‌లో రూపొందిన చిత్రమిది. ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సంస్థతో కలిసి గతంలో మేము చేసిన జర్నీ ఎంత విజయం సాధించిందో, ఈ చిత్రం అంతకంటే గొప్ప విజయం సాధిస్తుంది. మరో వారంలో ఆడియో విడుదల చేసి, ఈ నెలలోనే చిత్రాన్ని విడుదలచేయడానికి ప్లాన్‌ చేస్తున్నాము అన్నారు. ఈ చిత్రానికి ఆరు పాటలు గల ఆడియోతో జి. వి. ప్రకాష్‌కుమార్‌ అద్భుతమైన సంగీతాన్ని 

Description:
Raja Rani Telugu Movie Review, Raja Rani Telugu Movie Review and Rating, Telugu Raja Rani Movie Review, Raja Rani Telugu Review, Directed by Atlee Kumar, Cast and Crew Arya, Nayantara, Nazriya Nazim, Raja Rani Telugu Movie Stills, Videos, Teasers, Trailers, Wallpapers, Songs and more on Teluguwishesh.com

Keywords:
Raja Rani Telugu Movie Review, Raja Rani Telugu Movie Review and Rating, Telugu Raja Rani Movie Review, Raja Rani Telugu Review, Raja Rani Telugu Movie Director Atlee Kumar, Raja Rani Telugu Movie Cast and Crew, Raja Rani Telugu Movie Arya, Raja Rani Telugu Movie Nayantara, Raja Rani Telugu Movie Nazriya Nazim, Raja Rani Telugu Movie Stills, Raja Rani Telugu Movie Videos, Raja Rani Telugu Movie Teasers, Raja Rani Telugu Movie Trailers, Raja Rani Telugu Movie Wallpapers, Raja Rani Telugu Movie Audio Songs, Raja Rani Telugu Movie, Raja Rani Telugu Movie Release Date.

No comments:

Post a Comment