Tuesday, 25 March 2014

Pawan Kalyan Jana Sena Vizag Meeting March 27th

Pawan-kalyan-Jana-Sena-Vizag-Meeting-marchi -27th.gif

పవర్ స్టార్ పవన్ కళ్యాన్  మొట్ట మొదటి సారి  భారీ సభ పెడుతున్న విషయం తెలిసిందే.  ఈ సారి మాత్రం లక్షలాది మంది జనంలోనే జనసేనాధిపతి మాట్లాడబోతున్నాడు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగనట్లుగా 5 నుంచి 6 లక్షల మంది యువతతో ఈ సభ నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు ఆ ప్రకటనలో తెలిపాయి.

రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే సభలో పవన్ సుదీర్ఘంగా పార్టీ విధి, విధానాలను, సిద్ధాంతాలను వివరిస్తారని చెప్పాయి. అందుకోసం జనసేన పార్టీ ఈ నెల 27న విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించతలపెట్టింది. ఈ సభకు ప్రచారంగా రాష్టవ్య్రాప్తంగా ప్రతీ గ్రామంలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని పవన్ అభిమానులకు పిలుపునిచ్చింది.

విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘యూత్ ఫర్ నేషన్, ఫైట్ ఫర్ నేషన్' అనే నినాదంతో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే యువత కోసం పవన్ ప్రత్యేక శ్రద్ధతో కంపోజ్ చేయించిన గీతంతోపాటు జనసేన సిద్ధాంతాలకు సంబంధించి ఆయన తన స్నేహితుడు సహకారంతో రచించిన ‘ఇజం' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పాయి.

తనపై ఇతర పార్టీ నేతలు చేసిన తీవ్ర విమర్శలకు పవన్ అంతే ధీటుగా సమాధానమివ్వనున్నాడని తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న తొలి భారీ బహిరంగ సభకావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది.

అందుకు తగ్గట్లుగానే ఇప్పటి నుంచే పవన్ సన్నిహితులు దగ్గరుండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా సభకు హాజరయ్యే మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Pawan kalyan, pawan, janasena meeting in vizag, Jana Sena Vizag Meeting march 27th, Pawan kalyan Jana Sena Vizag Meeting

విశాఖలో 'జనసేనా'ధిపతి పవన్ విశ్వరూపం

Posted: 03/26/2014 10:18 AM IST
Pawan-kalyan-Jana-Sena-Vizag-Meeting-marchi -27th.gif

పవర్ స్టార్ పవన్ కళ్యాన్  మొట్ట మొదటి సారి  భారీ సభ పెడుతున్న విషయం తెలిసిందే.  ఈ సారి మాత్రం లక్షలాది మంది జనంలోనే జనసేనాధిపతి మాట్లాడబోతున్నాడు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగనట్లుగా 5 నుంచి 6 లక్షల మంది యువతతో ఈ సభ నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు ఆ ప్రకటనలో తెలిపాయి. 
రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే సభలో పవన్ సుదీర్ఘంగా పార్టీ విధి, విధానాలను, సిద్ధాంతాలను వివరిస్తారని చెప్పాయి. అందుకోసం జనసేన పార్టీ ఈ నెల 27న విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించతలపెట్టింది. ఈ సభకు ప్రచారంగా రాష్టవ్య్రాప్తంగా ప్రతీ గ్రామంలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని పవన్ అభిమానులకు పిలుపునిచ్చింది. 
విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘యూత్ ఫర్ నేషన్, ఫైట్ ఫర్ నేషన్' అనే నినాదంతో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే యువత కోసం పవన్ ప్రత్యేక శ్రద్ధతో కంపోజ్ చేయించిన గీతంతోపాటు జనసేన సిద్ధాంతాలకు సంబంధించి ఆయన తన స్నేహితుడు సహకారంతో రచించిన ‘ఇజం' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పాయి. 
తనపై ఇతర పార్టీ నేతలు చేసిన తీవ్ర విమర్శలకు పవన్ అంతే ధీటుగా సమాధానమివ్వనున్నాడని తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న తొలి భారీ బహిరంగ సభకావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది.
అందుకు తగ్గట్లుగానే ఇప్పటి నుంచే పవన్ సన్నిహితులు దగ్గరుండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా సభకు హాజరయ్యే మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- See more at: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/51313-pawan-kalyan-jana-sena-vizag-meeting-marchi-27th.html#sthash.kk9RIbSt.dpuf

No comments:

Post a Comment