ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అన్నది వ్యాపార రీత్యా స్థిరాస్థి వ్యాపారులకు, స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టేవారికి, కొత్తగా వ్యాపార, సేవా సంస్థలను నెలకొల్పాలనుకునేవారికి ఉత్కంఠను ఎక్కువగానే కలిగించినా, రాష్ట్ర ప్రజలకు కూడా తమ రాజధాని ఎక్కడో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంటుంది. ఇంతవరకు ఎక్కడో తెలియకపోతే ఇక దాని నిర్మాణం ఎప్పుడు పూర్తవాలన్నది వారి ఆత్రుతకు కారణమవుతోంది....... Read More......
ఆం.ప్ర. రాజధాని విషయంలో బ్రెయిన్ వాష్?
No comments:
Post a Comment