Friday, 7 February 2014

Seemandhra Congress Ministers Fail

సీమాంధ్ర పుట్టిని ముంచిన ముగ్గురు సమైక్య వీరులు?

Seemandhra-Congress-ministers-fail.gif

Seemandhra Congress Ministers Fail

సమైక్య రాష్ట్రం కోసం .. మేము కేంద్ర  క్యాబినెట్ లో  .. మా వాణి వినిపించి.. తెలంగాణ బిల్లు ను అడ్డుకుంటామని .. మీడియా ముందు మీసాలు దువ్విన   కేంద్ర క్యాబినెట్  సీమాంద్ర మంత్రులు .. ఘోరంగా విఫలం అయ్యారు.  సమైక్య వాదులం అంటూ.. సీమాంద్ర ప్రజలను  మోసం చేసిన మోనగాళ్లు వీరే. కిషోర్ చంద్రదేవ్, పల్లంరాజు,  కావూరి సాంబశిరావు.   సీమాంద్ర ప్రాంతం నుంచి ..కేంద్ర క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. కానీ వీరి వల్ల సీమాంద్ర ప్రజలకు   ఎలాంటి లాభం లేదని  నిన్నటి అర్థమైంది.  ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికి..  కేంద్ర క్యాబినెట్ లో.. వీరి మాటలకు విలువ లేకుండాపోయిందని ..సీమాంద్ర ప్రజలు అంటున్నారు.

ఈ ముగ్గురు..  అమ్మ(సోనియాగాంధీ)కి .. బాగా సన్నిహితులే, కానీ  వీరు మాటలను.. అమ్మ .. వర్రీపాయింట్స్ గా  కొట్టిపారేసింది.   అంటే .. కర్రీలో.. కరేపాకుల మాదిరే  ఈ ముగ్గురును  తీసి పారేసింది. ..  సోనియా గాంధీ  ఇంటిముందు  ఉన్న  ..వాచ్ మెన్ కు ఇచ్చిన విలువ కూడా.. ఈ ముగ్గురు మంత్రులు ఇవ్వపోవటం.. అందరికి ఆశ్చర్యం వేస్తుంది.  అసలు  అమ్మ ద్రుష్టిలో.. సీమాంద్ర నేతలు అంటే..చులక భావం ఏర్పాడిపోయిందా?   ఇలా చులకన అవ్వటానికి కారణం  ఎవరు?  సీమాంద్ర నేతలకు  .. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద విలువా లేదా? సీమాంద్ర నేతలు రబ్బర్  స్టాంపులు మారిపోయారా?  అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ ముగ్గురు మంత్రులకు ..నిన్న కేంద్ర క్యాబినెట్ లో.. అవమానం  జరిగింది.  సారీ.. సారీ..  కాంగ్రెస్ హైకమాండ్  అవమానించింది. సహచరమంత్రుల  సమక్షంలో.. ఈ ముగ్గురికి.. దౌప్రతివస్త్రభరణం జరిగింది.  అదీ కూడా.. తెలంగాణ  ప్రాంతానికి చెందిన  సీనియన్ నాయుకుడు.. కేంద్ర క్యాబినెట్ మంత్రి  జైపాల్ రెడ్డి  కళ్ల ముందు జరగటం  సమైక్యవాదులు సిగ్గుతో తలదించుకున్నారు.  ఎందుకంటే..  అసలు మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు..  మాకు ఇది కావాలని  దైర్యంగా చెప్పలేని .. సమైక్యఉత్తరకుమారులుగా మిగిలిపోయింది.  ఈ ముగ్గురికి .. అడటం  చేతకాలేదు. హైకమాండ్ కు  సమైక్యం రాష్ట్రం  కావాలని  గట్టిగా చెప్పటం చేతకాలేదు... చేవలేని .. చవట  దద్దమ్మలాగా.. కేంద్ర క్యాబినెట్  సమావేశం నుంచి  అన్నీ మూసుకోని  బయటకు .. భయపడుతు, నటిస్తూ ,  సమైక్యాంద్ర పిల్లులు మాదిరిగా చప్పుడు కాకుండా  అక్కడ  నుండి  నిష్కక్రమించారు.

పక్క రాష్ట్రం అయిన  తమినాడుకు చెందిన.. పి. చిదంబరం.. కేంద్ర క్యాబినెట్  సమావేశం జరుగుతున్న సమయంలో..  సీమాంద్ర ప్రాంతానికి  ముగ్గురు  మంత్రులు నోరు ముసుక్కోండి అన్నార. చిచ్చుపెట్టింది చిదంబరమే.. నోర్లు మూయింసింది కూడా చిదంబరమే. అంటే..  సీమాంద్ర ప్రాంత నేతలకు .. కాంగ్రెస్ పార్టీ ఎంత విలువు ఇస్తుందో ఇట్టే అర్థమవుతుంది.  సీమాంద్ర ప్రాంతం నుండి ముగ్గురు ఉన్న వేస్టే అని తెలిపోయిందని  రాజకీయ మేథావులు అంటున్నారు. ఎందుకు..  తెలంగాణ ప్రాంతం  నుండి ఒకే ఒక్కడు కేంద్ర క్యాబినెట్  ఉన్నారు. అతనే..తెలంగాణ సింహం..  జైపాల్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ పార్టీల చాలా సీనియర్ నాయకుడు. అయితే.. జైపాల్ రెడ్డికి ..రాజీకయం తప్పు.. మరో వ్యాపనం   లేదు.  జైపాల్ రెడ్డి  చాలా ముక్కుసూటి మనిషి.  అలాగని.. జైపాల్ రెడ్డి  ఎప్పుడు .. జై తెలంగాణ అని .. అమ్మ ముందు కుప్పిగంతులు వేయలేదు.   జైపాల్ రెడ్డి  రాజకీయ వ్యూహాలు రచించడంలో చాలా సిద్దహస్తుడు.  మీడియా ముందు  మీసాలు  దువ్వి, పంచె లేపి .. తొడకొట్టే రకం కాదులేండి.  ఇప్పుడు ఆయన నడవడికే.. కేంద్ర క్యాబినెట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందటానికి ఉపయోగపడింది.  అంటే.. జైపాల్ రెడ్డి మాటలకు.. కాంగ్రెస్ హైకమాండ్ ఎంత విలువ ఇచ్చిందో  ఇట్టే అర్థమవుతుందని  రాజకీయ మేథావులు అంటున్నారు.

సమైక్యంద్ర  అంటూ..  హైదరాబాద్ టూ.. ఢిల్లీకి ..ఆకాశంలో ఎగురుకుంటూ.. అటూ ఇటూ తిరిగిన  సీమాంద్ర నేతలు.. వల్ల  సమైక్యంద్ర ..పుట్టి మునిగిందే తప్ప..  రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచలేకపోయారు.  సీమాంద్ర నేతల  ఢిల్లీ టూర్ తో.. ఎయిర్ లైన్స్.వాళ్లు, ఢిల్లీలోని  హోటల్స్,  టాక్సీ డైవర్లు బాగుపడ్డారు తప్పు..  సీమాంద్ర ప్రజలకు పెద్దగా వరిగింది ఏమీ లేదని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇలాంటి నేతలకు ఓట్లు వేసి గెలిపించటం కంటే..  నోటా బటన్ నొక్కి ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవటం మంచిదని  సీమాంద్ర ప్రజలు భావిస్తున్నారు. మొత్తం మీద  రాష్ట్రం విడిపోవడం ఖాయం అనే నిజాన్ని నమ్మటం సీమాంద్ర ప్రజలు అలవాటు చేసుకోవాలి.

Telangana bill, Seemandhra Congress ministers, Minister Pallam Raju, kavuri sambasiva rao, l Minister Kishore Chandra Dev, seemandhra leaders,  cabinet ministers.

సీమాంధ్ర పుట్టిని ముంచిన ముగ్గురు సమైక్య వీరులు?

Posted: 02/08/2014 10:38 AM IST
Seemandhra-Congress-ministers-fail.gif

సమైక్య రాష్ట్రం కోసం .. మేము కేంద్ర  క్యాబినెట్ లో  .. మా వాణి వినిపించి.. తెలంగాణ బిల్లు ను అడ్డుకుంటామని .. మీడియా ముందు మీసాలు దువ్విన   కేంద్ర క్యాబినెట్  సీమాంద్ర మంత్రులు .. ఘోరంగా విఫలం అయ్యారు.  సమైక్య వాదులం అంటూ.. సీమాంద్ర ప్రజలను  మోసం చేసిన మోనగాళ్లు వీరే. కిషోర్ చంద్రదేవ్, పల్లంరాజు,  కావూరి సాంబశిరావు.   సీమాంద్ర ప్రాంతం నుంచి ..కేంద్ర క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. కానీ వీరి వల్ల సీమాంద్ర ప్రజలకు   ఎలాంటి లాభం లేదని  నిన్నటి అర్థమైంది.  ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికి..  కేంద్ర క్యాబినెట్ లో.. వీరి మాటలకు విలువ లేకుండాపోయిందని ..సీమాంద్ర ప్రజలు అంటున్నారు.   
ఈ ముగ్గురు..  అమ్మ(సోనియాగాంధీ)కి .. బాగా సన్నిహితులే, కానీ  వీరు మాటలను.. అమ్మ .. వర్రీపాయింట్స్ గా  కొట్టిపారేసింది.   అంటే .. కర్రీలో.. కరేపాకుల మాదిరే  ఈ ముగ్గురును  తీసి పారేసింది. ..  సోనియా గాంధీ  ఇంటిముందు  ఉన్న  ..వాచ్ మెన్ కు ఇచ్చిన విలువ కూడా.. ఈ ముగ్గురు మంత్రులు ఇవ్వపోవటం.. అందరికి ఆశ్చర్యం వేస్తుంది.  అసలు  అమ్మ ద్రుష్టిలో.. సీమాంద్ర నేతలు అంటే..చులక భావం ఏర్పాడిపోయిందా?   ఇలా చులకన అవ్వటానికి కారణం  ఎవరు?  సీమాంద్ర నేతలకు  .. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద విలువా లేదా? సీమాంద్ర నేతలు రబ్బర్  స్టాంపులు మారిపోయారా?  అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   
- See more at: http://www.teluguwishesh.com/698-politics/50038-seemandhra-congress-ministers-fail.html#sthash.6d9eivAG.dpuf

No comments:

Post a Comment