తెలంగాణాలో మిన్నంటిన సంబరాల చిత్రాలు
తెలంగాణాకు సానుకూలంగా లోక్ సభలో బిల్లు ఆమోదం పొందటంతో తెలంగాణా వాసులంతా నిన్న సంబరాలు చేసుకున్నారు.
టపాకాయలు పేల్చి, మిఠాయిలు పంచుకుని, రంగులు పోసుకుని, నృత్యాలతో కేరింతలతో పరస్పరం తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించటానికి ఒకే మాట మీద నిలబడి చివరి వరకూ బిల్లును గట్టెక్కిస్తున్న సోనియా గాంధీని ప్రశంసిస్తూ తెలంగాణా ప్రాంత ప్రజలంతా పండుగ చేసుకున్నారు.
ఈ రోజు రాజ్యసభలో కూడా తెలంగాణా బిల్లు ఆమోదం పొందుతుందన్నదానిలో ఎవరికీ ఎటువంటి అనుమానమూ లేదు.
కొన్ని చిత్రాలు-
jubilations in Telangana, elangana Celebrations, Telangana Bill, Telangana passed in Loksabha










No comments:
Post a Comment