
- చిత్రం
ఆహా కళ్యాణం - బ్యానర్
యశ్‌రాజ్ సంస్థ - దర్శకుడు
గోకుల క్రిష్ణ - నిర్మాత
ఆదిత్య చోప్రా - సంగీతం
ధరన్ కుమార్ - సినిమా రేటింగ్
2.75/5
- ఛాయాగ్రహణం
లోగనాధన్ శ్రీనివాసన్ - ఎడిటర్
బవన్ శ్రీకుమార్ - విడుదల తేది
21 Feb 2014 - నటినటులు
నాని , వాణికపూర్, సిమ్రాన్ బగ్గా

చిన్నప్పటి
నుండి చదువు అబ్బని శక్తి (నాని) కి జీవితంలో లక్ష్యాలంటూ ఏమీ ఉండవు.
శ్రుతి (వాణీ కపూర్ ) తన చదువు పూర్తయ్యాక బిజినెస్ చేసి బాగా సంపాదించి
తరువాత పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. శ్రుతి వెడ్డింగ్ ప్లాన్ బిజినెస్
ఆలోచిస్తుంది. అందులో నన్ను కూడా పాట్నర్ ని చేసుకోమని అడిగితే కాదనలేక ఓకే
అంటుంది. ఇద్దరు కలిసి ‘గట్టి మేళం ’ అనే ఆపీస్ ని ఫ్రారంభించి మెల్లి
మెల్లిగా చాలా పెద్దగా ఎదుగుతారు. ఈ క్రమంలో శక్తి శ్రుతితో లవ్ లో పడతాడు.
అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు శారీరకంగా కలుస్తారు. ఆ సంఘటన శక్తి చాలా
లైట్ గా తీసుకున్నా, శ్రుతి మాత్రం అతనితో పూర్తిగా లవ్ లో మునిగి పోతుంది.
శక్తి ప్రవర్తలో మార్పు రావడంతో ఇద్దరూ విడిపోయి గట్టి మేళం అప్పుల్లో
కూరుకుపోతుంది. మళ్లీ ఇద్దరూ కలిసి దానిని ఎలా సక్సెస్ చేస్తారు, ఇద్దరి
మధ్య వచ్చిన అభిప్రాయ భేధాలు ఎలా క్లియర్ చేసుకుంటారనేది వెండితెర పై
చూడాల్సిందే.

ఇటీవలి కాలంలో పరభాషల్లో (హిందీ, తమిళ) విడుదల అయ్యి హిట్టయిన సినిమాల్ని తెలుగులో ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు. ఇవాళ కూడా నాని నటించిన ఆహా కళ్యాణం సినిమా కూడా అలాంటిదే. హిందీలో హిందీలో మంచి విజయాన్ని అందుకున్న ‘బ్యాండ్ బాజా బారాత్’ని తమిళ వెర్షన్లో రీమేక్ చేసి, తెలుగులో డబ్ చేశారు. ఎందుకంటే ఇది వరకే ఈ సినిమాను నందినీ రెడ్డి ‘జబర్థస్త్ ’ లో కాపీ కొట్టారు.
ఎలాగు రీమేక్ సినిమానే కదా అని మక్కీకి మక్కీ దించేస్తే సరిపోతుందని అనుకున్నాడు దర్శకుడు. కానీ ఏ భాష నేటి విటీకి తగ్గట్లు ఆ భాషలో కాస్తన్ని చేర్పులు చేసి విడుదల అయిన ‘ఆహా కళ్యాణం ’ సినిమా జనాలు ‘ఓహో ’ అనే విధంగా ఉందో లేక అసహ్యించుకునేలా ఉందో ఈ సినిమా రివ్య్వూ ద్వారా చూద్దాం.
Aaha Kalyanam Telugu Movie Review, Aaha Kalyanam Movie Review, Aaha Kalyanam Review, Aaha Kalyanam Movie Review and Rating, Aaha Kalyanam Movie Stills, Aaha Kalyanam Movie Wallpapers, Aaha Kalyanam Movie Trailer, Videos, Aaha Kalyanam Movie, cast and crew, Nani, Vaani Kapoor, Aaha Kalyanam Movie release date, Aaha Kalyanam Movie gallery, Aaha Kalyanam Movie posters.
No comments:
Post a Comment