Friday, 31 January 2014

Pandavulu Pandavulu Tummeda Telugu Movie Review



  • Film : Pandavulu Pandavulu Thummeda
  • Producer : Manchu Vishnu, Manchu Manoj
  • Director : Srivas
  • Star Cast : Mohan Babu, Manchu Vishnu, Manchu Manoj, Raveena Tandon, Hansika Motwani, Pranitha...
  • Music Director : Bappa Lahiri, Baba Sehgal
  • Rating: fullfullfullfullfull 3.25 Stars



Description:

Pandavulu Pandavulu Thummeda Telugu Movie Review, Pandavulu Pandavulu Thummeda Movie Review, Telugu Pandavulu Pandavulu Thummeda Movie Review, Pandavulu Pandavulu Thummeda Movie Review and Rating, Pandavulu Pandavulu Thummeda Movie Stills, Pandavulu Pandavulu Thummeda Movie Wallpapers, Pandavulu Pandavulu Thummeda Movie Gallery, Pandavulu Pandavulu Thummeda Movie Songs, Pandavulu Pandavulu Thummeda Movie Trailers, videos and more on teluguwishesh.com



Keywords:
Pandavulu Pandavulu Thummeda Telugu Movie Review, Pandavulu Pandavulu Thummeda Movie Review, Telugu Pandavulu Pandavulu Thummeda Movie Review, Pandavulu Pandavulu Thummeda Movie Review and Rating, Pandavulu Pandavulu Thummeda Movie Stills, Pandavulu Pandavulu Thummeda Movie Wallpapers, Pandavulu Pandavulu Thummeda Movie Gallery, Pandavulu Pandavulu Thummeda Movie Songs, Pandavulu Pandavulu Thummeda Movie Trailers, videos, Pandavulu Pandavulu Thummeda Movie Release Date, Cast and Crew, Mohan Babu, Vishnu Vardhan Babu , Manchu Manoj Kumar, Raveena Tandon, Hansika Motwani, Pranitha, Varun Sandesh, Tanish, Director Srivas.

Heart Attack Telugu Movie Review



  • Film : Heart Attack
  • Producer : Puri Jagannadh
  • Director : Puri Jagannadh
  • Star Cast : Nitin, Adah Sharma...
  • Music Director : Anoop Rubens
  •  Rating:   2.75/52.75/5  2.75/5


cinima-reviews
  
ప్రముఖ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ రీసెంట్ సినిమాల హిట్ గ్రాఫ్ ఏమీ లేదు. అయినా ఈ దర్శకుడు అంటేనే ఓ క్రేజ్. అలాంటి దర్శకుడు గత రెండు చిత్రాలతో ఫాస్ట్ ట్రాక్ లోకి వచ్చిన నితిన్ తో ‘హార్ట్ ఎటాక్ ’ సినిమా చేశాడు. ఈ సినిమాతో నితిన్ హ్యాట్రిక్ కొట్టాలనే ఆశతో ఉంటే, ఈ చిత్రంతోనైనా విజయ పథంలోకి రావాలని చూశాడు పూరీ. ఒకరు ప్లాప్ లో, మరొకరు ఫామ్ లో ఉన్న వీరిద్దరి కాంబినేషనల్లో వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ‘హార్ట్ ’ పై ఎటాక్ చేసిందో  ఈ రివ్యూ ద్వారా చూద్దాం.


Description:
Heart Attack Telugu Movie Review, Heart Attack Movie Review, Heart Attack Movie Review and Rating, Puri Jagannadh Heart Attack Review, Telugu Heart Attack Movie Review, Heart Attack Review, Heart Attack Movie Stills, Heart Attack Movie Wallpapers, Heart Attack Movie Posters, Heart Attack Movie Trailers, Videos, Heart Attack Audio Songs, Heart Attack Telugu Review and more on teluguwishesh.com

Keywords:
Heart Attack Telugu Movie Review, Heart Attack Movie Review, Heart Attack Movie Review and Rating, Puri Jagannadh Heart Attack Review, Heart Attack Review, Heart Attack Movie Stills, Heart Attack Movie Wallpapers, Heart Attack Movie Posters, Heart Attack Movie Trailers, Videos, Heart Attack Audio Songs, Heart Attack Telugu Review, Heart Attack movie release date, Heart Attack movie public talk, cast and crew, Nitin, Adah Sharma, Director Puri Jagannadh

Thursday, 30 January 2014

Gandhi death anniversary

గాంధీ జీవిత శైలే ఆయన మనకిచ్చే సందేశం


gandhi-death-anniversary.png

మహాత్మా గాంధీగా, రాష్ట్రపితగా దేశవాసుల హృదయాలలో పదిలంగా చోటుచేసుకున్న మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ వర్ధంతి ఈ రోజు.  పై ఫొటోలో మహాత్మా గాంధీ సమాధి- ఢిల్లీలోని రాజ్ ఘాట్.

అహింసావాదం, నిరాడంబర జీవితం, నిర్భయత్వం, మానవులందరి పట్ల సుహృద్భావం- ఇవీ గాంధీ పాటించిన ఆచరణలు.  అహింసాదండంతోనే ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి విముక్తి కలిగించిన గాంధీ ఈ రోజున ఒక భారతీయుని చేతిలోనే మరణించారు.   ఎప్పుడూ ఎవరి గురించీ పరుష ప్రయోగం చెయ్యని గాంధీ చివరగా ఉచ్ఛరించిన పదం- హైరామ్.  తన మరణానికి కారకుడైన గాడ్సేని క్షమించి వదిలిపెట్టమని గాంధీ కోరారు.

గాంధీ రాజకీయవేత్త కాదు, విప్లవకారుడు కాదు, కరడుగట్టిన ప్రాంతీయవాది కాదు.  కేవలం ఆధ్యాత్మిక పరిణితి పొందిన అహింసా యోధుడు.  అందువలన ఆయన ఉపన్యాసాల ద్వారా నీతిని ప్రబోధించే కార్యక్రమాలు చేపట్టలేదు.  మానవతావాదాన్ని తానుగా ఆచరిస్తూ మనకు పరోక్షంగా బోధించాడు.   అందుకే ఆయనకు మనదేశమే కాదు ప్రపంచమంతా నీరాజనమిచ్చింది.  భారత దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారు కూడా ఆయనకు గౌరవమిచ్చి సముచిత స్థానాన్నిచ్చారు.

దేశమంతా ఈ రోజు గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన గుణగణాలను గుర్తుకి తెచ్చుకున్నారు.  ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్ లో నాయకులంతా ఈ రోజు అంజలి ఘటించి ఆయనకు నివాళులర్పించారు.
గాంధీ జీవనశైలి ఆయన మనకిచ్చిన సందేశమైతే దాన్ని అనుసరించటానికి త్రికరణశుద్ధిగా చేసే ప్రయత్నమే మనమివ్వగలిగిన నిజమైన నివాళి

మహాత్ముని జీవిత విశేషాలను స్మరించుకుంటూ ఈ క్రింది స్లైడ్ షోని చూడండి.

Mahatma-Gandhi-Last-Journey-Photos-01
Mahatma-Gandhi-Last-Journey-Photos-02
Mahatma-Gandhi-Last-Journey-Photos-03
Mahatma-Gandhi-Last-Journey-Photos-04
Mahatma-Gandhi-Last-Journey-Photos-05
Mahatma-Gandhi-Last-Journey-Photos-06
Mahatma-Gandhi-Last-Journey-Photos-07
Mahatma-Gandhi-Last-Journey-Photos-08
Mahatma-Gandhi-Last-Journey-Photos-09
Mahatma-Gandhi-Last-Journey-Photos-10
Mahatma-Gandhi-Last-Journey-Photos-11

Gandhi death anniversary, Mahatma Gandhi, Mohandas Karamchand Gandhi, Gandhi assassination, British rule in India, Gandhi peace march, Gandhi non-violence, Mahatma Gandhi's Last Journey Photos

Samskruthi Photo Gallery



Hrudayam Ekkadunnadi New Stills