ఎన్నికల సమయంలో తన ప్రచారంతో ప్రజల్లో చైతన్యం కల్గించిన పవన్ కళ్యాణ్ కొద్దికాలంగా నిశబ్దంగా ఉన్నాడు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ కూడా ప్రస్తుతం అంత చురుగ్గా ఏ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. దీంతో వపన్ కేవలం ఎన్నికల ప్రచారం కోసమే పార్టీ పెట్టాడని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. అయితే ఆయన సన్నిహితులు మాత్రం తుఫాను ముందు నిశ్శబ్దంలా పవర్ స్టార్ మౌనం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. టీడీపీ, బీజేపి తరపున ప్రచారం నిర్వహించిన కళ్యాణ్, మరోసారి రెండు పార్టీలకు లాభం చేకూర్చేందుకు పనిచేస్తున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి.. Read more..
Click here for more Latest movie gossips news..
No comments:
Post a Comment